మలబద్దకాన్ని తగ్గించే డ్రింక్స్ ఇవే!

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే యాపిల్ జ్యూస్‌తో మలబద్దకాన్ని తగ్గించుకోవచ్చు.

నీటి కంటెంట్ ఎక్కువగా ఉండే కలబంద రసాన్ని తాగితే పేగు కదలికలను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

రోజూ రెండు గ్లాసుల నిమ్మరసం తాగితే మలబద్దకం తగ్గుతుంది.  

నారింజ రసం వల్ల కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. 

బత్తాయి రసంలో ఉండే ఆమ్లాలు పేగు కదలికలను ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. 

పైనాపిల్ రసంలో ఉండే బ్రోమలైన్ అనే ఎంజైమ్ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. 

పోషకాలు పుష్కలంగా ఉండే పుచ్చకాయ రసం తాగితే మలబద్దకం తగ్గుతుంది.