చలికాలంలో గంజి తాగడం వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి. 

ప్రతి రోజూ గ్లాసు గంజి తాగితే కండరాలు బలంగా తయారవుతాయి. 

గంజి తాగితే బీపీ, షుగర్ వంటి సమస్యలు రావు.

విరేచనాలు, వాంతులు అయ్యేవారు గంజితాగితే ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

రోజూ గంజి తాగితే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

గంజి తాగితే ఒత్తిడి, ఆందోళన వంటివి దూరం అవుతాయి.