రోజూ ఒక గంట సేపు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉంటే ఏకాగ్రత లభిస్తుంది.
గంట సేపు మౌనంగా ఉంటే మానసిక ఆరోగ్యం ఉల్లాసంగా మారుతుంది.
ఒక గంట సేపు ఏదీ ఆలోచించకుండా ఉంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ తగ్గుతాయి.
రోజూ ఒక గంట సేపు మౌనంగా, ప్రశాంతంగా ఉంటే గుండె సమస్యల ముప్పు తగ్గుతుంది.
నిశ్శబ్దంగా ఉండటం వల్ల క్రియేటివిటీ థాట్స్ పెరుగుతాయి.
నిశ్శబ్దంగా ఉండటం వల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి.