యాక్టివ్‌గా ఉంచే ఇండోర్ గేమ్స్ ఇవే!
ఇంట్లో కూర్చుని చైర్ యోగా చేయడం వల్ల బాడీ యాక్టివ్‌గా ఉంటుంది.
ఇంట్లో ఉండే ఫర్నీచర్, దిండ్లు, బ్లాంకెట్స్ ఉపయోగించి ఆడటం వల్ల యాక్టివ్‌గా తయారవుతారు.
ఇంట్లో మెట్లు ఎక్కి, దిగినా శరీరానికి ఫ్రీ అవుతుంది.
బెలూన్స్‌తో ఇంట్లో ఆడి ఎంజాయ్ చేయవచ్చు.
యాక్టివ్‌గా ఉండటానికి ఇంట్లోనే పాటలు వేసి డ్యాన్స్ చేసుకోవచ్చు.
అలాగే చిన్న చిన్న వస్తువుల్ని దాచి వాటిని వెతికే ఆట ఆడిన యాక్టివ్ అవుతారు.
హులా హూప్‌తో ఇంట్లో ఆడితే బెల్లీ ఫ్యాట్ కరగడంతో పాటు శరీరానికి బాగుంటుంది.
హైడ్ అండ్ సీక్ ఆటను కూడా ఇంట్లో ఆడుకోవచ్చు.