నిప్పుల మీద కాల్చిన ఆహారం చాలా ఆరోగ్యకరమైనది.

నిప్పుల మీద కాల్చే ఆహారంలో నూనె, బటర్ వంటివి తక్కువగా అవసరం అవుతాయి.

 నిప్పులపై చేసిన వంటలో అనారోగ్యకరమైన కేలరీలు తక్కువగా ఉంటాయి.

నిప్పులపై కాల్చి తినడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

నిప్పుల మీద కాల్చే ఆహారం ఎప్పుడు ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.

నిప్పుల మీద కాల్చిన ఆహారంలో ఎటువంటి కెమికల్స్ ఉండవు.

నిప్పులపై చేసిన ఫుడ్ తింటే సంతృప్తికరమైన భోజనం తీసుకున్నామనే భావన కలుగుతుంది.