'టీ' అజీర్తి సమస్యను నివారిస్తుంది.
కడుపు, నడుము నొప్పితో బాధపడేవారు యాలకులతో చేసుకున్న టీ తాగితే ఉపశమనం కలిగిస్తుంది.
టీ తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.
రోజుకి రెండు కప్పుల టీ తాగడం వల్ల చిగుళ్లలో క్యావిటీస్ ని అరికడుతుంది.
హెర్బల్ టీ తాగడం వల్ల నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు.
పుదీనా, గ్రీన్ టీ తాగడం వల్ల అలర్జీల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.
టీ జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.