ప్రోటీన్ పౌడర్ వాడేవారికి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.
ప్రోటీన్ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.
ప్రోటీన్ వాడకం వల్ల మూత్రపిండాల పనితీరుకు ఇబ్బంది కలుగుతుంది.
ప్రోటీన్స్ పౌడర్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
ప్రోటీన్ పౌడర్ వాడితే బ్లడ్‌లో షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
ప్రోటీన్ పౌడర్ వాడటం వల్ల అలసట ఎక్కువగా అనిపిస్తుంది.