మూడు రోజుల క్రితం కన్నుమూసిన తారకరత్న పుట్టిన రోజు నేడు
1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్న.. 39 ఏళ్లకే ఫిబ్రవరి 18న కన్నుమూశారు.
తారకరత్న 20కి పైగా సినిమాల్లో నటించారు.
తారకతర్న పుట్టిన రోజు సందర్భంగా చాలామంది గుర్తు చేసుకుంటున్నారు.
2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు