మైగ్రేన్‌ను తగ్గించే పదార్థాలివే!

రోజూ అరటిపండును తింటే మైగ్రేన్ వచ్చే ప్రమాదం తగ్గడంతోపాటు తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

పుచ్చకాయను తినడం వల్ల మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవచ్చు.

ప్లాక్స్, గుమ్మడి, చియా సీడ్స్ తింటే మైగ్రేన్ నుంచి తక్షణం ఉపశమనం లభిస్తుంది.

కెఫిన్ కంటెంట్ లేని హెర్బల్ టీ తాగితే తలనొప్పి తగ్గుతుంది.

డార్క్ చాక్లెట్స్ తినడం ఇష్టం లేకపోయిన మైగ్రేన్ ఉన్నవాళ్లు తింటే తలనొప్పి తగ్గుతుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీస్‌ను తింటే మైగ్రేన్ తగ్గుతుంది.

యోగర్ట్ తింటే తలనొప్పి కంట్రోల్ అవుతుంది.