యాంక్జైటీ అనేది ఎంతో మందిని ఇబ్బంది పెడుతోన్న ఓ మానసిక ఆరోగ్య సమస్య.

కెఫిన్ కలిగిన పదార్థాలను తీసుకోవడం తగ్గిస్తే యాంక్జైటీ తగ్గుతుంది.

ప్రతిరోజూ వేళకు నిద్రపోవడం అలవాటు చేసుకుంటే ఆందోళన ఉండదు.

పనులను వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయడం అలవాటు చేసుకుంటే యాంక్జైటీ రాదు.

సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే యాంక్జైటీ అనేది ఉండదు.

నెగిటివ్ ఆలోచనలకు దూరమైతే ఆందోళనలు కలగవు.