ఆలస్యంగా నిద్రపోతున్నారా?
ప్రస్తుత జీవనశైలి, స్మార్ట్ఫోన్ వినియోగం వల్ల ఆలస్యంగా నిద్రపోతున్నారు. దీనివల్ల వచ్చే సమస్యలు తెలుసుకుందాం.
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మానసిక సమస్యలతో ఇబ్బందిపడతారు.
లేటుగా పడుకోవడం వల్ల ఏకాగ్రత లోపిస్తుంది.
మూడ్ స్వింగ్స్ మారుతుంటాయి.
ఆందోళన, డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది.
వ్యాధినిరోధకశక్తి బలహీనంగా మారుతుంది. తరుచూ ఇన్ఫెక్షన్ల బారిన పడతారు.
ఆలస్యంగా నిద్రపోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు.
దీర్ఘకాలిక సమస్యలు వేధిస్తాయి.
ఇన్సులన్ సెన్సిటివిటీ దెబ్బతిని షుగర్ వస్తుంది.
మతిమరుపు సమస్య కూడా పెరుగుతుంది.