ప్రస్తుతం సినీ పరిశ్రమలో ట్రెండింగ్ లో ఉన్న గాయని మంగ్లీ అలియాస్ సత్యవతి
మంగ్లీ స్వస్థలం ఏపీలోని గుత్తి మండలం బసినేపల్లె తండా. కానీ తెలంగాణ అమ్మాయిగా అందరూ భావిస్తారు.
స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సహాయంతో తిరుపతిలోని సంగీత విద్యాలయంలో సంగీతంలో సాధన
తెలంగాణలో గుర్తింపు పొందిన తీన్మార్ వార్తలు మంగ్లీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్
బతుకమ్మ, తెలంగాణ పాటలతో జానపద గాయనిగా గుర్తింపు
తెలంగాణలో గుర్తింపు పొందిన తీన్మార్ వార్తలు మంగ్లీ కెరీర్ కు టర్నింగ్ పాయింట్
యూట్యూబ్ ద్వారా పండుగలకు ప్రత్యేక పాటలు విడుదల చేస్తున్న మంగ్లీ
గాయనిగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది.
టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర్ భక్తి (ఎస్వీబీసీ) చానల్ కు 2022లో సలహాదారుగా (పదవీకాలం రెండేళ్లు) నియామకం.
వరుసగా పాటలు పాడుతూ సినీ పరిశ్రమలో బిజీబిజీగా మంగ్లీ