చియా సీడ్స్‌తో మెరిసిపోండిలా!
చియా సీడ్స్ వృద్ధాప్య ఛాయలు రాకుండా నివారిస్తుంది.
నీటిలో నానబెట్టడం వల్ల వీటిలోని నీటిశాతం పెరుగుతుంది. దీంతో చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.
చర్మంపై మంట, వాపు, ఎరుపుదనాన్ని నివారిస్తాయి.
వీటిలో ఉండే జింక్ మొటిమలను తొలగిస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉండే నల్ల మచ్చలను తొలగిస్తాయి.
యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి కాంతివంతంగా మారుస్తాయి.
అలాగే పెదవులు మృదువుగా ఉండేలా మారుస్తాయి.