సినిమాను తెలుగు, మలయాళ విడుదల చేశారు.
ధనుష్ సరసన సంయుక్త నటించింది.
సంయుక్తా హోమ్లీ లుక్‌లో క్యూట్‌గా కనిపించింది.
సంయుక్తా డీసెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది.
ధనుష్-సంయుక్త కెమిస్ట్రీని చక్కగా చూపించారు
సినిమా విడుదలయ్యాక సంయుక్త స్పందించారు
సినిమా విజయంపై సంయుక్త థ్యాంక్స్ చెప్పారు
సినిమాకు వివిధ వెబ్ సైట్స్ 3.5 నుండి రేటింగ్ ఇచ్చాయి.