ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ.
సమంత సినిమా 'శాకుంతలం'లో నటిస్తున్న అల్లు అర్హ.
ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానున్న 'శాకుంతలం'.
శాకుంతలంలో భరతుడి పాత్రలో కనిపించనున్న అర్హ