విడాకులకు కారణాలివే!
జీవిత భాగస్వామితో శృంగార జీవితం సుఖవంతంగా లేకపోతే కచ్చితంగా విడాకులకు దారితీసే ప్రమాదం ఉంది.
గొడవలు సహజమే.. కానీ గొడవలే జీవితం అయితే విడాకులకు దారితీస్తుంది.
భాగస్వామి ఆలోచనలని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల విడాకులకు కారణమని చెప్పవచ్చు.
పని ఒత్తిడితో భాగస్వామిపై అరవడం వల్ల విడాకుల వరకు వెళ్లే ప్రమాదం ఉంది.
మితిమీరిన కోపం, అహం ఉంటే దాంపత్య జీవితంలో ఇబ్బందులు తప్పవు.
జీవిత భాగస్వామికి కాస్త సమయం ఇవ్వాలి.
డబ్బు కారణంగా కూడా ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంది.
అనుమానం ఉంటే విడాకులకు తప్పకుండా దారితీస్తుంది.