సినిమా అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న బాలయ్య భామ ప్రగ్యా జైస్వాల్

ఫారిన్ టూర్లలో ఎంజాయ్ చేస్తున్న బ్యూటీ

అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ప్రగ్యా

ప్రస్తుతం ఎలాంటి రోల్స్ చేయడానికైనా సిద్దమైన బ్యూటీ

సినిమా అవకాశాల కోసం వరుస ఫోటో షూట్లతో బిజీ