తినకపోవడం వల్ల సర్వరోగాలు వచ్చే ప్రమాదముంది.

టీ స్పూన్ అల్లం రసంలో కాస్త రాక్ సాల్ట్ యాడ్ చేసి తీసుకుంటే ఆకలి వేస్తుంది.

నల్లమిరియాల పౌడర్లో బెల్లం పొడి వేసి తాగితే ఆకలి వేస్తుంది.

తేనె, ఉసిరి, నిమ్మరసం కలిపి తాగితే ఆకలి బాగా వేస్తుంది.

ప్రతిరోజూ యాలకులను నమిలితే ఆకలి ఎక్కువగా అవుతూ ఉంటుంది.

నిమ్మరసం, వాములో ఉప్పు మిక్స్ చేసి గోరువెచ్చని నీటితో తాగితే ఆకలి దంచికొడుతుంది.