తన అందాలతో హీటెక్కిస్తున్న హీరోయిన్ నోరా ఫతేహి

ఈ అమ్మడు ఫిబ్రవరి 6, 1992న కెనడాలో జన్మించింది

హిందీ మూవీ టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్‌ చిత్రంతో 2014లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది

టెంపర్ మూవీతో 2015లో టాలీవుడ్ లోకి రంగప్రవేశం

ఆ తర్వాత బహుబలి, కిక్-2, లోఫర్ వంటి చిత్రాల్లో యాక్టింగ్

దీంతోపాటు తమిళ్, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో యాక్టింగ్

చివరిగా 2022లో థాంక్ గాడ్, యాక్షన్ హీరో చిత్రాలు చేసిన ముద్దుగుమ్మ

ప్రస్తుతం 100 శాతం మూవీ ప్రాజెక్టు చేస్తున్న నోరా ఫతేహి