నిత్యానంద మరోసారి హాట్ టాపిక్ గా మారారు
ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆయన దేశ ప్రతినిధులు వచ్చారు
ఐరాస తమను గుర్తించిందనే తప్పుడు అభిప్రాయం సృష్టించారు
నిత్యానంద ప్రతినిధులు ప్రజా స్పందనలో భాగంగానే మాట్లాడారు
ఏదేమైనా కల్పిత దేశం ఐరాసలో హాజరవడం చర్చనీయాంశమైంది
దేశానికి గుర్తింపు రావాలంటే భద్రతా మండలి, జనరల్ అసెంబ్లీ.. ఆమోదం అవసరం.
ఐక్య రాజ్య సమితి గుర్తించిన 193 దేశాలలో నిత్యానందకు చెందిన USK లేదు
తలపాగా చుట్టి, నుదుటిన బొట్టు పెట్టి, ఆభరణాలు ధరించి హాజరయ్ారు
ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస గురించి మాట్లాడారు.
వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కైలాసాస్ ఎస్పీహెచ్ నిత్యానంద ఫోటోలను షేర్ చేసింది
తమకు గుర్తింపు లభించినట్లుగా చెప్పే ప్రయత్నం చేసింది
నిత్యానంద దేశానికి చెందిన విజయప్రియ నిత్యానంద మాట్లాడింది
ఐరాస కైలాస శాశ్వత అంబాసిడర్ గా విజయప్రియను పేర్కొన్నారు
ఈ పోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ గా మారాయి.