నిక్కీ తంబోలి గ్లామరస్ పిక్స్
ఆగస్టు 21, 1996న ఔరంగాబాద్ లో జననం
మోడల్‌గా కెరీర్ ప్రారంభం, తర్వాత సీరియల్స్
తెలుగు చిత్రం చీకటి గదిలో చితక్కోట్టుడుతో సినిమాల్లోకి ఎంట్రీ
తర్వాత కాంచన 3, తిప్పర మీసం చిత్రాల్లో యాక్టింగ్
బిగ్ బాస్ 14 రియాలిటీ షోలో పార్టిసిపేట్
తర్వాత పలు మ్యూజిక్ వీడియోల్లో యాక్టింగ్