సుధీర్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్.

తెలుగులో మేస్ట్రో సినిమా తర్వాత అవకాశాలు కోల్పోయి రేసులో వెనకబడ్డ హీరోయిన్

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న నటి

పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో హీరో రామ్ తో ‘ఇస్మార్ట్ శంకర్’లో జతకట్టి ఓవర్ నైట్ క్రేజ్ పొందిన ముద్దుగుమ్మ

కొన్ని రోజులుగా వెండితెరకు దూరంగా ఉంటున్న నభా నటేష్

కన్నడ ఇండస్ట్రీలో ‘లీ’, ‘సాహెబా’ వంటి సినిమాల్లో నటించిన చిన్నది

2015లో కన్నడలో, 2018లో తెలుగులో  ఎంట్రీ ఇచ్చి అందంతో కుర్రకారు మనసును దోచుకున్న నటి

‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారి పారితోషికాన్ని పెంచేసిన అందాల తార

హీరో నితిన్ తో మ్యాస్ట్రో సినిమా తర్వాత ఏ సినిమాలకు సైన్ చేయని నభా నటేష్

సర్జరీ చేసుకోవడం వల్లే సినిమాలు చేయడం లేదని చెప్పిన ఇస్మార్ట్ పోరి

రవితేజ, బెల్లంకొండ శ్రీనివాస్, నితిన్,  సుధీర్ బాబు, రామ్ పోతినేనిలతో స్క్రీన్ షేర్ చేసుకున్న నభా నటేష్