చిరు నవ్వులు చిందిస్తున్న మీనాక్షి చౌదరి
ఈ అమ్మడు పంచకుల, హర్యానాలో జన్మించింది
ఫెమినా మిస్ ఇండియా 2018లో విన్నర్
ఫెమినా మిస్ గ్రాండ్ ఇండియా రన్నరప్
2021లో ఇతట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ
2022లో ఖిలాడి, హిట్ 2 చిత్రాల్లో యాక్టింగ్
ప్రస్తుతం హత్య, కొలై వంటి మూవీల్లో యాక్టింగ్