సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో బోలెడన్నీ ప్రయోజనాలు
సన్‌ఫ్లవర్ సీడ్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి.
ఈ గింజల్లో విటమిన్ ఈ, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.
సన్‌ఫ్లవర్ విత్తనాలు వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను దూరం చేస్తాయి.
ఈ విత్తనాలలో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణసమస్యలను తగ్గించడంలో సాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
ఇందులోని పోషకాలు ఎముకలను బలంగా మార్చడంతో సహాయపడతాయి.
బరువు తగ్గేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి.
ఇందులోని పోషకాలు శక్తిని రెట్టింపు చేస్తాయి.