కిస్‌మిస్‌తో బోలెడన్నీ లాభాలు!
నిద్రలేమితో బాధపడేవాళ్లకి ఎండుద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది.
రక్తహీనతకు చెక్ పెట్టడానికి కిస్‌మిస్ బాగా సహాయపడుతుంది.
ఇందులో ఉండే పోషకాలు అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతుంది.
వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది.
జుట్టు ఒత్తుగా, దృఢంగా పెరగడంలో సాయం చేస్తుంది.
దంతాలను బలంగా చేయడంతో పాటు దంతక్షయం నుంచి రక్షిస్తుంది.
నోటిలోని చెడు బ్యాక్టీరియాను తగ్గించడంలో ఎండు ద్రాక్ష సాయపడుతుంది.
క్యాన్సర్ కణాల వృద్ధిని నివారిస్తాయి.