ఖండాలలో అతియా తండ్రి సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో ఘనంగా వివాహం
రాహుల్, అతియా శెట్టి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య పెళ్లి
గత కొన్ని సంవత్సరాల నుంచి రిలేషన్ షిప్ లో ఉన్న రాహుల్, అతియా
23 జనవరి 2023న సాయంత్రం 4 గంటలకు అతియాకు తాళి కట్టిన రాహుల్
నేను మామయ్యగా ప్రమోషన్ కొట్టేశా అని మీడియాతో చెప్పిన సునీల్ శెట్టి
ఐపీఎల్ 2023 ముగిశాక 3000 మంది అతిథులతో ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్
రిసెప్షన్ కు హాజరు కానున్న బాలీవుడ్ ప్రముఖులు
హీరో సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అతియా శెట్టి