సిద్ధార్థ మల్హోత్రా-కియారా అద్వానీ ఫిబ్రవరి 7న ఒక్కటయ్యారు

ఫిబ్రవరి 4వ తేదీనే ప్రీ-వెడ్డింగ్ హడావుడి ప్రారంభమైంది.

సమ్‌థింగ్ ఎబౌట్ దట్ నైట్.. సమ్‌థింగ్ రియల్లీ స్పెషల్!

Something about that night… something really special అంటూ ట్వీట్ చేశారు

అతికొద్దిమంది కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు.

సల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో  వివాహ వేడుక జరిగింది.

కియారా పెళ్లికి సంబంధించి ఫోటోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

పెళ్లి కోసం 20 కోట్ల వరకు ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది.

బాలీవుడ్ లోనే ఇది అత్యధిక బడ్జెట్ తో జరిగిన వెడ్డింగ్ గా చెబుతున్నారు.

కియారా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది