కావ్యా అరివుమణి తమిళ టీవీ, సినిమా నటి
కావ్యా అరివుమణి తమిళ టీవీ, సినిమా నటి
2019లో నటిగా కెరీర్ ను ప్రారంభించింది
భారతి కన్నమ్మ సీరియల్ లో కావ్యగా నటించింది
2022లో మైరల్ మూవీ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు
రిపుబురీ ద్వారా డైరెక్టర్ అరుణ్ కార్తీక్ తో పనిచేసే అవకాశం వచ్చింది
మైరల్ సినిమాలో హేమ పాత్రలో నటించింది
2019-20లో భారతి కన్నమ్మలో కావ్య పాత్రలో నటించి మెప్పించింది
ఆ తర్వాత పాండియన్ స్టోర్స్ లో ముల్లై పాత్రలో నటించింది
తమిళనాడులోని అంబూర్ లో జన్మించింది కావ్యా