చెల్లెలు మూవీ కోసం వచ్చిన జాన్వీ కపూర్

ఖుషీ కపూర్ తొలి చిత్రం 'ది ఆర్చీస్' గ్రాండ్ ప్రీమియర్‌ షోకు జాన్వీ కపూర్ ముంబైలో హాజరు

బ్లాక్ కలర్ డ్రెస్లో ఫోటోలకు ఫోజులిచ్చిన జాన్వీ కపూర్

కోక్ బాటిల్ పట్టుకుని స్టిల్స్ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ

ఈ చిత్రాలు చూసిన పలువురు వావ్ అంటూ కామెంట్లు

ఈమెతో పాటు ఈ కార్యక్రమానికి బి టౌన్ ప్రముఖులు హాజరు