పచ్చి పనీర్ తింటే మంచిదేనా?
పచ్చి పనీర్ తినడం వల్ల బరువు తగ్గుతారు.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
పచ్చి పనీర్ తినడం వల్ల చర్మం మెరుస్తుంది.
ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడతాయి.
ఎక్కువగా తినడం వల్ల బలం పెరగడంతోపాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
పనీర్ తినడం వల్ల మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలు దూరం అవుతాయి.
ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మరీ అధికంగా తింటే జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి.