నిద్రలేమి ప్రమాదమా!

రోజుకి 8 గంటల కంటే తక్కువ నిద్రపోవడం, త్వరగా నిద్రపట్టకపోవడం నిద్రలేమికి సంకేతాలు.

నిద్రలేమి వల్ల ఒత్తిడి పెరుగుతుంది.

ఊబకాయం కూడా వచ్చే ప్రమాదం ఉంది.

నిద్రలేమి వల్ల మానసిక సమస్యలు ఎక్కువ అవుతాయి. 

నిద్ర షెడ్యూల్ మార్చకుండా రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం మంచిది.

వెలుతురు, శబ్దాలు గదిలోకి రాకుండా ఉండేలా చూసుకోవాలి.

నిద్రలేమి వల్ల ఆందోళన, డిప్రెషన్ ఎక్కువ అవుతుంది.