ఇలియానా 01 నవంబర్, 1986లో ముంబైలో జన్మించింది.
ప్రధానంగా తెలుగు చిత్రాల్లో నటించింది.
2006లో దేవదాసు చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
హీరో రామ్ సరసన నటించింది. ఇద్దరికీ తొలి చిత్రం.
హీరో, హీరోయిన్లకు ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డు వచ్చింది.
ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాలో నటించింది.
పోకిరి విజయంతో తెలుగు సినిమాలో అప్పుడు అగ్రహీరోయిన్ గా ఎదిగింది.
2006లో కేడి అనే చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగు పెట్టింది.
2012లో బర్ఫీ సినిమాతో హిందీలోకి అడుగుడింది.
తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించింది.