బయట స్టోర్స్‌లో దొరికే టమాటా కెచప్స్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
స్టోర్‌లో తీసుకునే టమాటా కెచప్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి.
టమాటా కెచప్‌లో అధికంగా షుగర్, సాల్ట్, ఫ్రక్టోజ్, ప్రిజర్వేటివ్స్, కార్న్ సిరప్ కలిసి ఉంటాయి.
ఈ కెచప్ వల్ల అజీర్తి, యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట, వికారం వంటి సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి.
ఇది వాడటం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.
టమాటా కెచప్స్‌ను తరచూ తీసుకుంటే మధుమేహ ముప్పు తప్పదు.