వాల్‌నట్స్ తీసుకుంటే శరీరం ఉత్తేజంగా ఉంటుంది.

కండరాల సమస్యతో బాధపడేవారు వాల్‌నట్స్ తినడం చాలా మంచిది.

వాల్‌నట్స్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.

రోస్టెడ్ వాల్‌నట్స్ తింటే ఎముకలు బలంగా తయారవుతాయి. కండరాల సమస్య తగ్గుతుంది.

వాల్‌నట్స్ పొడి ముఖానికి రాయడం వల్ల కాంతివంతంగా తయారవుతుంది.

స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ తగ్గించడంలో వాల్‌నట్స్ బాగా పనిచేస్తాయి.

వాల్‌నట్స్ పొడి వల్ల చర్మంపై ముడతలు, మచ్చలు రాకుండా ఉంటాయి.  

వాల్‌నట్స్ తింటే రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా గుండెజబ్బు ప్రమాదాలు దరిచేరవు.