నేరేడు పండు తింటే ఎన్ని ప్రయోజనాలో?

నేరేడు పండులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. 

ఇందులో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.

నేరేడు పండు తినడం వల్ల మలబద్దకం తగ్గుతుంది.

నేరేడు పండ్ల వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది.

ఇందులో ఉండే విటమిన్ల వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

నేరేడు పండ్లు తింటే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.