చల్లని నీటితో స్నానం చేస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
చన్నీటితో స్నానం చేయడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత వస్తుంది.
చన్నీటి స్నానం వల్ల మానసిక ఒత్తిడి దూరం అవుతుంది.
చన్నీటి స్నానం వల్ల గుండెలోని రక్తనాళాల వద్ద అధికంగా పెరిగిపోయిన కొవ్వు కరుగుతుంది.
ప్రతిరోజు చన్నీటి స్నానం చేయడం వల్ల శ్వాసకోస వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
చన్నీటి స్నానం వల్ల రోజంతా హుషారుగా ఉంటారు.
చన్నీటి స్నానం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.