ముల్లంగి తింటే మలబద్దకం మన దరిచేరదు.

అజీర్తి, కడుపు నొప్పి, ఆకలి మందగించడం వంటి సమస్యలకు ముల్లంగి మంచి పరిష్కారం.

ముల్లంగి ఆకుల రసం తాగితే కిడ్నీ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

ముల్లంగి గింజలు తీసుకుంటే శీఘ్రస్కలన సమస్య తగ్గుతుంది.

ముల్లంగిలో క్యాన్సర్‌ నిరోధక గుణాలున్నాయి.

ముల్లంగి క్యాన్సర్‌ కణితుల పెరుగుదలను అడ్డుకుంటుంది.

ముల్లంగి రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని నియంత్రిస్తుంది.