పోషకాలు పుష్కలంగా ఉండే వేపాకు టీ తాగడం వల్ల అనేక వ్యాధులు మన దరి చేరవు.

రక్తహీనత సమస్యకు చెక్ పెట్టడంలో వేపాకు టీ సాయపడుతుంది.

వైరస్, బ్యాక్టీరియాల వల్ల వచ్చే జబ్బుల బారిన పడకుండా వేపాకు టీ కాపాడుతుంది.

వేపాకు టీ తాగడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

జుట్టు, చర్మ సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్లు వేపాకు టీని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

వేపాకు టీ వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటారు.