నానబెట్టిన శనగలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
నానబెట్టిన శనగలు తినడం వల్ల క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.
నానబెట్టిన శనగలు తినడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది.
శనగలు తింటే గ్యాస్, ఎసిడిటి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
జ్ఞాపకశక్తి, కంటి చూపు పెరుగుదలకు నానబెట్టిన శనగలు ఎంతగానో తోడ్పడతాయి.
నానబెట్టిన శనగలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధులు రావు.
వేరుశనగలు నానబెట్టుకొని ఉదయాన్నే లేచి తింటే రోజంతా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు.
మజిల్ పవర్ కోసం వ్యాయామాలు చేసేవారు నానబెట్టిన వేరుశనగలు తినటం మేలు.