రాగి దోశ మంచి బ్రేక్‌ఫాస్ట్
ఆరోగ్యంపై శ్రద్ధ ఎక్కువగా ఉంటే రాగి దోశ తినడం అలవాటు చేసుకోండి.
రాగుల్లో మంచి కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉన్నాయి.
రాగి దోశలు తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది.
రాగి దోశ తింటే ఎముకలు బలంగా తయారవుతాయి.