కోడిగుడ్లు తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
కోడిగుడ్డు మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. మెదడు కణాలు ఉత్తేజంగా ఉంటాయి.
కోడిగుడ్డు తింటే శరీరానికి ఐరన్ అందుతుంది. గర్భిణులు, బాలింతలు ఉడకబెట్టిన గుడ్డును క్రమం తప్పకుండా తీసుకోవాలి.
మహిళల్లో రొమ్ము కాన్సర్ రాకుండా నిరోధించడంలో కోడిగుడ్డు తోడ్పడుతుంది.
జట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండేందుకు గుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది.
గుడ్డులో పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు గట్టిపడటానికి తోడ్పడుతాయి.
నరాల బలహీనత ఉన్నవారు ప్రతిరోజూ క్రమం తప్పకుండా గుడ్డును తీసుకోవడం మంచిది.