రోజూ మూడు ఖర్జూరాలు తింటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.
ఖర్జూరాలు తింటే కాలేయం పనితీరు మెరుగవుతుంది.
పక్షవాతం, కొవ్వు వంటి వాటిని నియంత్రించడానికి ఖర్జూరాలు సహాయపడతాయి.
రోజూ ఖర్జూరాలు తింటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఉదయం పరగడుపున ఖర్జూరాలను తింటే శరీరానికి వేగంగా శక్తి లభిస్తుంది.
ఎముకల ఆరోగ్యం, మెదడు ఆరోగ్యం, చర్మం, జుట్టు ఆరోగ్యానికి ఖర్జూరాలు ఎంతగానో తోడ్పడతాయి.
ఖర్జూరాలు తింటే అలసట, నీరసం రాకుండా చూసుకోవచ్చు.