అధిక దాహం, అతిమూత్రం వంటి సమస్యల నివారణకు నేరేడు పండ్లు బాగా ఉపకరిస్తాయి.
శరీరంలో క్యాన్సర్ కారకాలు అభివృద్ధి చెందకుండా చేయటంలో నేరేడు పండు సహాయకారిగా పనిచేస్తుంది.
కాలేయ పనితీరును మెరుగుపరచటంలో నేరేడు పండ్లు తోడ్పడుతాయి.
నోటిలో ఏర్పడే అల్సర్లు, పుండ్లు వంటి వాటిని పోగొట్టటానికి నేరేడు ఉపయోగపడుతుంది.
దంత సమస్యలను నివారించటానికి నేరేడు పండ్లు తినడం ఉత్తమం.
జీర్ణశక్తిని పెంపొందించుకునేందుకు నేరేడు సాయపడుతుంది.
మలబద్ధకం, చర్మవ్యాధుల నివారణకు నేరేడు పండ్లు ఉపకరిస్తాయి.