నిమ్మరసాన్ని గోరువెచ్చని నీటితో క్రమం తప్పకుండా తాగితే శరీరంలో విటమిన్ సి లోపాన్ని అధిగమించేందుకు సాయపడుతుంది.

నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చని నిమ్మరసం తాగితే శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

నిమ్మకాయ రసం మీ చర్మానికి మేలు చేస్తుంది. చర్మాన్ని బాగా తేమగా ఉంచడానికి సహాయపడుతుంది.

వేడి నీరు, నిమ్మరసం కలిపి తాగితే శరీరంలోని కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది.

నిద్రపోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నిమ్మకాయ నీటిని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

వేడి నీటిలో నిమ్మకాయ రసం కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లోని రాళ్లు కరిగిపోతాయి. 

నిమ్మరసం తాగితే మలబద్దకం ఉండదు.