తలకు నూనె పెట్టుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
తలకు నూనె రాయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది.
నూనె పెట్టుకోవడం వల్ల జుట్టు రాలిపోయే సమస్యలు తగ్గుతాయి.
తరచూ నూనె పెట్టుకుంటే జుట్టు కుదుళ్లు బలంగా ఉంటాయి.
తలకు నూనె రాసుకోవడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. మనోవికాసం కలుగుతుంది.
తలకు నూనె పెట్టుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.