బొప్పాయి ఆకులతో ఆరోగ్యం!
బొప్పాయి ఆకుల్లో ఉండే పొటాషియం బీపీని కంట్రోల్ చేయడంతో ఉపయోగపడుతుంది.
బొప్పాయి ఆకులు తినడం వల్ల జీర్ణ సమస్యలు రావు.
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండటం వల్ల ఇవి నొప్పిని, వాపును కంట్రోల్ చేయడంలో సాయపడతాయి.
బొప్పాయి ఆకులు గాయాలను కంట్రోల్ చేయడంలో ఉపయోగపడతాయి.
ఆకుల రసం తాగితే రక్తఫలికికల సంఖ్య తొందరగా పెరుగుతుంది.
వ్యాధినిరోధకశక్తిని బలంగా మార్చడంలో సహాయపడుతుంది.
ఒత్తిడిని తగ్గడంతోపాటు ఫ్రీ రాడికల్స్ సమస్య కూడా తగ్గుతుంది.
నెలసరి నొప్పి కూడా కంట్రోల్ అవుతుంది.