ఈ విత్తనాలతో ఆరోగ్యం మీ సొంతం!
ప్లాక్స్ సీడ్స్‌లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొవ్వు కరుగుతుంది.
నువ్వుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.
ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సన్‌ఫ్లవర్ విత్తనాలు బాగా ఉపయోగపడతాయి.
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను చియా సీడ్స్ తగ్గిస్తాయి.
గుమ్మడి విత్తనాల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
రక్తపోటును కంట్రోల్ చేయడంలో కర్బూజా విత్తనాలు సహాయపడతాయి.