చప్పట్లు కొట్టడం వల్ల
అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
చప్పట్లు కొట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
చప్పట్లు కొట్టడం వల్ల నిరాశ తగ్గుతుంది.
చప్పట్ల వల్ల సంతోషకరమైన హార్మోన్లు పెరుగుతాయి.
చప్పట్లు కొట్టినపుడు శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
చప్పట్లు కొట్టడంతో శ్వాస సమస్యలు కూడా తగ్గుతాయి.
పిల్లలు క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి పెరుగుతుంది.