జీర్ణశక్తిని ఉత్తేజపరచడంలో సోంపు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
మాంసాహారం తిన్నాక నోటిలో సోంపు గింజలను నమిలితే ఆహారం తేలికగా జీర్ణమవుతుంది.
ప్రతిరోజూ ఉదయం అర టీస్పూన్ సోంపు గింజలు నమలడం వల్ల కాలేయం బలపడుతుంది.
సోంపు కాలేయ క్యాన్సర్‌ను నివారిస్తుంది. షుగర్ లెవెల్స్ నార్మల్‌గా చేస్తుంది.
ప్రతిరోజూ కొద్ది మొత్తంలో సోంపును తింటే సంతానలేమి సమస్యలు తగ్గుతాయి.
సోంపు స్త్రీలలో రుతుక్రమ రుగ్మతలను తగ్గిస్తుంది.
సోంపు వాటర్ అలసటను పోగొట్టి శరీరానికి తాజాదనాన్ని ఇస్తుంది.