సన్ ట్యాన్ తొలగించుకోండిలా!

నిమ్మరసం ఉపయోగించి వేసవిలో ట్యాన్‌ను తగ్గించుకోవచ్చు.

కలబంద జెల్‌ను చర్మానికి అప్లై చేసి పదినిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే ట్యాన్ పోతుంది.

కూలింగ్ చేసే కీరదోస పేస్ట్‌ను చర్మానికి అప్లై చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

టమాటాకి పంచదారను కలిపి చర్మానికి అప్లై చేస్తే చర్మం మెరుస్తుంది. 

పెరుగులో బియ్యంపిండి కలిపి చర్మానికి రాస్తే ట్యాన్ పోతుంది. 

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే పసుపును పెరుగుతో కలిపి అప్లై చేస్తే ట్యాన్ పోతుంది.

బంగాళదుంప పేస్ట్‌ను ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటే ట్యాన్ పోతుంది.